కావలసినవి
చికెన్ లివర్ - పావు కిలో
కరివేపాకు పొడి- 1 స్పూన్
అల్లం,వెల్లులి పేస్ట్- 2 స్పూన్స్
మిరియాల పొడి- 1/2 స్పూన్
దాల్చినచెక్క పొడి-1 స్పూన్
గరం మసాలా పొడి- 1 స్పూన్
ఉప్పు,నూనె- తగినంత
తయరీ
1.చికెన్ లివరును శుభ్రంగా కడిగి,చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2. నూనె వేడిచేసి అల్లం,వెల్లులి పేస్ట్,కరివేపాకు పొడి,మిరియాల పొడి,ఉప్పు వేయాలి.రెండు నిమిషాల తరువాత లివర్ ముక్కలను వేయాలి.
3. ముక్కలు ఎరుపురంగు వచ్చేవరకు తక్కువ మంటమీద వేయించాలి. దాల్చినచెక్క పొడి,గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి.
4. మరో ఐదు నిమిషాలు వేయించి దించేసుకోవాలి.
No comments:
Post a Comment