కావలసినవి
లేత సొరకాయ తురుము- ఒక కప్పు
చక్కర-1 కప్పు
కోవా- 100 గ్రా
నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
ఫూడ్ కలర్(గ్రీన్)- చిటికెడు
ఏలకుల పొడి-1/4 టీ స్పూన్
గార్నిష్ కోసం- పిస్తా,సొరకాయ పప్పు
లేత సొరకాయ తురుము- ఒక కప్పు
చక్కర-1 కప్పు
కోవా- 100 గ్రా
నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
ఫూడ్ కలర్(గ్రీన్)- చిటికెడు
ఏలకుల పొడి-1/4 టీ స్పూన్
గార్నిష్ కోసం- పిస్తా,సొరకాయ పప్పు
తయారి
పాన్ లో నెయ్యి వేసి వేడయ్యక,సొరకాయ తురుముని వేసి పచ్చి వాసన పొయేవరకు వేయించుకోవాలి. తరువాత వేగిన తురుమును కోవా,ఫూడ్ కలర్ ను వేసి వేయించాలి.
ఉడికాక చక్కర వేసి దగ్గరకు వచ్చేవరకు కలుపుతూనే ఉండాలి.
హల్వా ముద్దలా అయ్యాక దింపేసి ఏలకుల పొడి వేసి పిస్తా,సొరకాయ పప్పు తో గార్నిష్ చేసుకోవాలి.
No comments:
Post a Comment