
కావలసినవి
గుమ్మడికాయ ముక్కలు - 2 కప్పులు
శనగలు- అర కప్పు
ఆలు ముక్కలు- 1 కప్పు
ఉల్లిపాయ- 1
జీలకర్ర - 1 టీ స్పూన్
పసుపు- 1 టీ స్పూన్
కారం- 1 టీ స్పూన్
పచ్చిమిరపకాయలు-2
నూనె - 3 టేబులు స్పూనులు
ఇంగువ- చిటికెడు
చక్కర- 1 స్పూన్
ఉప్పు - తగినంత
తయారి
1. పాత్రలో నూనె వేడి చేసి ఇంగువ వెయ్యాలి.
2. ఉల్లిపాయలు వేయించి,గుమ్మడి,ఆలు,పచ్చిమిరపకాయలు,పసుపు,ఉడికించిన శనగలు,కారం వేసి కూరగాయ ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాలి.
3. చక్కర కలిపి నూనె ముక్కలనుంచి విడిపోయేదాకా ఉంచాలి.
No comments:
Post a Comment